హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి సురేఖకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన.. CM

WGL: రాష్ట్ర మంత్రి కొండా సురేఖ జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సురేఖకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో నిరంతరం నిమగ్నమై రాష్ట్ర అభివృద్ధికి సేవలందిస్తున్న ఆమెకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సంతోషాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు తెలంగాణ సీఎం ఓ అధికారిక ఎక్స్‌ ఖాతా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు వెల్లడించింది.