హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మాధవరెడ్డికి రాజకీయ కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది: BRS

WGL: నర్సంపేట MLA దొంతిపై BRS నెక్కొండ (M) అధ్యక్షుడు సూరయ్య తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పెద్ది విగ్రహాన్ని తొలగించినా ప్రజల గుండెల్లో ఆయనకు ఉన్న స్థానం చెరగదన్నారు. విగ్రహాన్ని చూసి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. నర్సంపేటలో మాధవరెడ్డికి రాజకీయ కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందని, ప్రజలు ఆయన అరాచకాలకు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.