హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబ్‌నగర్-విశాఖ రైళ్లకు బ్రేక్

MBNR: డోర్నకల్ వద్ద మూడో రైల్వే లైన్ నిర్మాణ పనుల కారణంగా మహబూబ్‌నగర్-విశాఖపట్నం మధ్య నడిచే రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. 20861 విశాఖపట్నం-మహబూబ్‌నగర్, 12862 మహబూబ్‌నగర్-విశాఖపట్నం రైళ్లకు ఈ నిర్ణయం వర్తిస్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.