NZB: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో తెలంగాణ NRI అడ్వైజరీ కమిటీ బృందం మైగ్రేషన్ పాలసీపై ఉన్నతస్థాయి సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. NZB రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి మాట్లాడుతూ.. గల్ఫ్‌లోని సుమారు 15లక్షల తెలంగాణ కార్మికుల సంక్షేమానికి ఉత్తమ విధానం రూపొందించేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు తెలిపారు.
తెలంగాణ
VIDEO: మైగ్రేషన్ పాలసీ సమావేశంలో పాల్గొన్న MLA


