WNP: పెద్దగూడెం గ్రామం నుంచి తిరుమలయ్య గుట్టకు ఈనెల 22న శ్రావణమాసం 2వ శనివారం సందర్భంగా ఎద్దుల బండ్ల ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని సర్పంచ్ పుష్పలత శివ కుమార్ తెలిపారు. గ్రామం నుంచి ఎద్దుల బండ్లు ఊరేగింపుగా డప్పుచప్పుల నడుమ తిరుమలయ్య గుట్టకు చేరుకుంటాయన్నారు. అనంతరం గ్రామస్థులు శ్రీ తిరుమలనాథ స్వామికి దాసంగాలు సమర్పిస్తారన్నారు.
తెలంగాణ
ఈనెల 22న తిరుమలయ్య గుట్టకు ఎద్దుల బండ్ల ఊరేగింపు


