BDK: తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భద్రాద్రి జిల్లాలోని మారుమూల ఆదివాసీ గ్రామమైన బెండలపాడులో పాఠశాల బంద్ కార్యక్రమం నేడు నిర్వహించారు. చండ్రుగొండ మండల ఏజెన్సీ ప్రాంతంలో నిర్వహించిన ఈ బంద్ కార్యక్రమంలో బెండలపాడు, మద్దుకూరు, సత్యనారాయణపురం, సీతాయిగూడెం, వంక నంబరు, గుర్రాయిగూడెం గ్రామాలకు చెందిన ఆదివాసీ నాయకులు బందుకు సంఘీభావం తెలిపారు.
తెలంగాణ
ఆదివాసీ గ్రామంలో పాఠశాల బంద్ కార్యక్రమం


