KNR: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని 173 గ్రామాల్లో ‘పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెలో ప్రజా పాలన’ నిర్వహించి సమస్యలు తెలుసుకుంటామన్నారు. దుద్దెనపల్లిలో ప్రజలు అందించే వినతులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు.
తెలంగాణ
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: మంత్రి


