RR: శేర్‌లింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ మల్లెంపాటి పటాన్‌చెరు, అమీన్‌పూర్ సర్కిళ్లలో పర్యటించి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ప్రతిపాదనలను పరిశీలించారు. రోడ్లు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు, పార్కుల అభివృద్ధి పనులను సమీక్షించారు. ప్రతిపాదనలను వేగవంతం చేసి, నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
విలీన ప్రాంతాల్లో అభివృద్ధి పనుల పరిశీలన


