హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆశ్రమ పాఠశాలలో అభివృద్ది పనులకు శంకుస్థాపన

MNCL: కోటపల్లి మండలంలో మంత్రి వివేక్ పర్యటించారు. ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో రూ.50 లక్షల సింగరేణి CSR నిధులతో పలు అభివృద్ధి పనులకు ఎంపీ వంశీ కృష్ణతో కలిసి మంత్రి వివేక్ బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థుల సౌకర్యార్థం ఆశ్రమ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, అదనపు గదుల నిర్మాణానికి నిధులు కేటాయించినట్లు తెలిపారు.