KMR: ఇస్లాంపుర UPHC పరిధిలోని హర్జన్‌వాడలో నిర్వహించిన రొటీన్ ఇమ్యునైజేషన్ (RI) సెషన్‌ను HEO రవీందర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అందిస్తున్న టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. టీకాల నమోదు, వ్యాక్సిన్‌ల నిర్వహణ, పిల్లలకు సకాలంలో టీకాలు అందుతున్న తీరును పరిశీలించి సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు.
తెలంగాణ
రొటీన్ ఇమ్యునైజేషన్ ప్రక్రియను పర్యవేక్షించిన HEO


