హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్!

NGKL: బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్ అయ్యారు. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ప్రవీణ్ కుమార్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.