హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజల సమస్యల పరిష్కారమే ప్రాధాన్యత'

SRD : బీరంగూడ సాయికృపా కాలనీలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బుధవారం పర్యటించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అసంపూర్తిగా ఉన్న కల్వర్టు పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నూతన సీసీ రోడ్లు, యూజీడీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. కమ్యూనిటీ హాల్ పనులను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.