MHBD: కొత్తగూడ మండలంలో తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇవాళ ఏజెన్సీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. వ్యాపార, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులను కాపాడాలని, ఉద్యోగాలు, భూమి, విద్య, ఉపాధిలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలని నాయకులు డిమాండ్ చేశారు. బంద్‌ను తుడుం నాయకులు ఉన్నారు.
తెలంగాణ
కొత్తగూడలో ప్రశాంతంగా ఏజెన్సీ బంద్


