GDWL: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో రాష్ట్రంలోనే మొదటిసారిగా ఫోటోగ్రాఫర్ల జెండాను బుధవారం ఆవిష్కరించారు. ఫోటోగ్రఫీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత లూయిస్ డాగ్యురే చిత్రపటానికి పూలమాలలు వేసి, దివంగత ఫోటోగ్రాఫర్లకు నివాళులర్పించారు.
తెలంగాణ
ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం..!


