హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి'

NGKL: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత జిల్లా గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని లక్ష్యాలను సాధించాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటీల్‌ సూచించారు. బుధవారం జిల్లా గ్రంథాలయాన్ని బుధవారం ఆకస్మికంగా పరిశీలించిన ఆయన, యువతతో మాట్లాడి వారి సన్నద్ధతపై వివరాలు తెలుసుకున్నారు. పుస్తకాలు, దినపత్రికలు, డిజిటల్‌ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.