MNCL: ప్రభుత్వం జీవో నంబర్ 97 రద్దు చేయాలని నస్పూర్ లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల ఎదుట బుధవారం పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు కార్తీక్, విష్ణు మాట్లాడుతూ.. జీవో నెంబర్ 97 ద్వారా డిప్లొమా కోర్సులను ఐటీఐ, ఏటీసీలతో అనుసంధానం చేయడంతో డిప్లొమా విద్య ప్రాధాన్యత తగ్గుతుందని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వ స్పందించి స్పష్టమైన ప్రకటనచేయాలన్నారు.
తెలంగాణ
VIDEO: జీవో నంబర్ 97 రద్దు చేయాలని ధర్నా


