ADB: ఇచ్చోడ మండలం దుబార్ పేట్, గోండుగూడ గ్రామాల్లో తెలంగాణ సాంస్కృతిక కళాబృందం సభ్యులు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం DPRO ఆధ్వర్యంలో బుధవారం కళాజాత ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా తమ ఆటపాటల ద్వారా సంపూర్ణ పారిశుద్ధం, మాదకద్రవ్యాల వినియోగం, ప్రభుత్వ పథకాలపై వివరించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ
'సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'


