హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండలంలో మహిళా ఓటర్లదే పైచేయి

NLG: కట్టంగూరు మండలంలో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే స్వల్పంగా అధికంగా ఉన్నట్లు ముసాయిదా ఓటర్ల జాబితా వెల్లడించింది. కట్టంగూరు మండలంలో మొత్తం 35,624 మంది ఓటర్లు నమోదయ్యారు. 17,804 మంది పురుష ఓటర్లు, 17,820 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.