BDK: చండ్రుగొండ మండలం గానుగపాడు గ్రామపంచాయతీ పరిధిలోని అన్నారం తండా గ్రామానికి సరైన రోడ్డు వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నామని బుధవారం వెల్లడించారు. నిత్యం రాకపోకలు నిర్వహించే ఈ గ్రామానికి చిన్న వర్షానికి రోడ్డు బురద మయంగా మారుతుందని అన్నారు. వెంటనే ఎమ్మెల్యే స్పందించి తమ గ్రామానికి రోడ్డు, నూతన వంతెన నిర్మాణాలు చేపట్టాలని కోరారు.
తెలంగాణ
రోడ్డు సౌకర్యం లేక గ్రామస్తుల ఆవేదన


