హైదరాబాద్: 28°C
తెలంగాణ

పొత్తు లేకుండానే అధికారంలోకి వస్తాం: అరవింద్

NZB: రాష్ట్ర బీజేపీ నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తు లేకుండానే అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి రోజుల తరబడి అమెరికా పర్యటన బాధ్యతారాహిత్యమని విమర్శించారు.