హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాల ప్రాజెక్టు నీటి వివరాలు

WNP: జూరాల ఎగువ ప్రాంతం నుంచి క్రమంగా వరద ప్రవాహం తగ్గుతున్నట్లు ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. ఎగువ ప్రాజెక్టు నుంచి 33,764 క్యూసెక్కుల వరద కొనసాగుతుందన్నారు. ప్రాజెక్టులో 9.657 TMCల నీరు నిల్వ ఉందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.31, ప్రస్తుతం 317 మీటర్లు. ప్రాజెక్టు అవుట్ ఫ్లో 33,521 వేల క్యూసెక్కులు ఉందన్నారు.