MBNR: హన్వాడ మండలం పిల్లగుండ్ల తాండ పాత తాండలో 25 రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సర్పంచ్ ఆధ్వర్యంలో ట్యాంకర్ ద్వారా నీరు అందిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి నీటి సరఫరాను పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తెలంగాణ
25 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు బంద్


