MNCL: తాండూరు మండల కేంద్రంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న ఇందూరు తిరుపతిని వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తుతెలియని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి 108 వాహనంలో క్షతగాత్రుడిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
కారు ఢీకొని.. వ్యక్తికి తీవ్రగాయాలు


