ABD: ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో గ్రూపు విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల అనంతరం పార్టీలో పరిస్థితులు క్రమంగా చక్కబడుతున్నాయని PCC భావించినప్పటికీ.. ఉట్నూరులో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం అందుకు భిన్నమైన పరిస్థితులను వెలుగులోకి తెచ్చింది. సోమవారం నిర్వహించిన సమావేశంలో అంతర్గతంగా కొనసాగుతున్న మనస్పర్థలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.
తెలంగాణ
కాంగ్రెస్‌లో గ్రూపు విభేదాలు..!


