హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరకాల నెక్ట్స్ ఎమ్మెల్యే సుష్మిత ?

WGL: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పరకాల నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే కాబోయే ఎమ్మెల్యే అని ఉన్న ఓ పోస్టును సుష్మిత తన స్టోరీలో పెట్టుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. కాగా ఇటీవల పరకాల సభలో సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ రేవూరి ప్రకాశ్ రెడ్డే పోటీ చేస్తారని ప్రకటించిన విషయం తెలిసిందే.