హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నర్సంపేట బంద్‌తో ప్రయాణికులు ఇబ్బందులు

WGL:పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపును నిరసిస్తూ BRS పార్టీ నియోజకవర్గ బంద్‌కు పిలుపునివ్వడంతో నర్సంపేట RTC డిపోకే బస్సులు పరిమితమయ్యాయి. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు బస్టాండ్‌కు చేరుకున్న ప్రయాణికులు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల తరబడి బస్టాండులోనే వేచిఉండాల్సి రావడంతో చిన్నారులు, వృద్ధులు,మహిళలు తీవ్ర అవస్థలు పడ్డారు.