HYD: సనత్‌నగర్‌లోని TIMS ఆసుపత్రిలో నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ప్రధాన గేటు ఎదుట ధర్నా చేపట్టారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ, పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్న కాంట్రాక్టర్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు.
తెలంగాణ
VIDEO: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా


