HYD: సోనియాగాంధీపై విమర్శలు చేసే స్థాయి బండి సంజయ్‌కు లేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. సోనియాగాంధీ చొరవతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలు చేస్తోందని తెలిపారు.
తెలంగాణ
బండి సంజయ్‌కు ఎంపీ చామల కౌంటర్


