MNCL: చెన్నూర్ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో మార్నింగ్ వాక్‌లో భాగంగా మంత్రి వివేక్ బుధవారం పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులతో పాటు మినీ ట్యాంక్ బండ్ పనులను పరిశీలించారు. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకుని, వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. యువతీ యువకులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్న కోచింగ్ సెంటర్‌ను ఆయన పరిశీలించారు.
తెలంగాణ
మార్నింగ్ వాక్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి


