HYD: అత్యాచారం, హత్య కేసులో నిందితుడిగా ఉన్న ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. బాధితురాలి గాయాలు, దుస్తులపై లభించిన ఆధారాలతో నిందితుడి బ్లడ్ శాంపిళ్లను పోల్చనున్నారు. పోలీసు కస్టడీ గడువు బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో, పోలీసులు కీలక ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
తెలంగాణ
ఉదయ్ కృష్ణారెడ్డికి డీఎన్ఏ టెస్ట్


