WGL: నర్సంపేట పట్టణంలోని దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ కూల్చివేతను నిరసిస్తూ BRSV ఆధ్వర్యంలో బుధవారం నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలు, విద్యాసంస్థల్లో బంద్ నిర్వహించారు. BRSV డివిజన్ కన్వీనర్ వినయ్ మాట్లాడుతూ.. పెద్ది సుదర్శన్‌రెడ్డి నర్సంపేట అభివృద్ధి ప్రదాత అని అన్నారు. ఆయన విగ్రహాన్ని కూల్చడం సరికాదని అన్నారు.
తెలంగాణ
విద్యాసంస్థల బంద్‌లో BRSV నాయకులు


