హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఇంటికి నిప్పంటించిన గుర్తుతెలియని వ్యక్తులు

MHBD: మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామంలో రామకృష్ణ అనే వ్యక్తి ఇంటికి ఇవాళ తెల్లవారుజామున గుర్తు తెలియని యువకులు నిప్పు అంటించారు. ఈ ఘటనలో బైక్, ఫర్నిచర్ పూర్తిగా కాలిపోగా, ఇళ్ళు కొంత భాగం కాలిపోయింది. ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపబడుతున్నారు.