KMR: బీబీపేట్ (M)లోని రహదారులు అధ్వాన్నంగా మారాయని, వెంటనే బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని. బీబీపేట్ నుంచి ఉప్పరపల్లి, ఉప్పరపల్లి నుంచి రామంపేట వరకు వెళ్లే రహదారిపై భారీ గుంతలు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు తెలిపారు. వర్షాకాలం కారణంగా గుంతల్లో నీరు నిలిచిపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ
VIDEO: అధ్వానంగా రోడ్లు.. రాకపోకలకు నరకం


