BDK: న్యాయ కళాశాల మంజూరు చేయాలని చర్లలో ప్రారంభమైన మహా పాదయాత్ర బుధవారం దుమ్ముగూడెం మండలం నడికుడి వరకు 21 కి.మీ. చేరింది. ఈ నెల 20న భద్రాచలం ఐటీడీఏ వద్ద ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గురువారం నడికుడి నుంచి చెన్నంపేట వరకు పాదయాత్ర సాగుతుందని జిల్లా నాయకుడు పాయం సత్యనారాయణ తెలిపారు.
తెలంగాణ
న్యాయ కళాశాల మంజూరు చేయాలని మహాపాదయాత్ర


