ASF: సిర్పూర్ (టి) మండలంలో భారీ వర్షాలు, నది ఉధృతితో పంటలు నష్టపోయిన రైతులకు ప్రత్యామ్నాయ పంటగా సబ్సిడీపై కంది విత్తనాలు పంపిణీ చేశారు. 4 కిలోల విత్తన బ్యాగ్ ను రూ.400కే అందిస్తున్నట్లు AO గిరీశ్ తెలిపారు. బుధవారం AEO విశాల్,ఆత్మ కమిటీ సభ్యుడు తరుణ్ కిర్మరే రైతులకు విత్తన బ్యాగులు అందజేశారు. ప్రభుత్వ సదుపాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
రైతులకు సబ్సిడీపై కంది విత్తనాల పంపిణీ


