WGL: దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, తెలంగాణ ఉద్యమ నేత విగ్రహం తొలగింపును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నర్సంపేట పట్టణం బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బంద్‌కు వ్యాపార, వాణిజ్య సంస్థలు, స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తెలంగాణ
VIDEO: నర్సంపేటలో బీఆర్ఎస్ బంద్.. భారీ బందోబస్తు


