హైదరాబాద్: 28°C
తెలంగాణ

హరీష్ రావు హౌజ్ అరెస్ట్..!

SDPT: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావును పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. సనత్‌నగర్ TIMS ఆసుపత్రి సందర్శనకు ఆయన పిలుపునిచ్చిన నేపథ్యంలో కోకాపేట్‌లోని నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అనంతరం హరీష్ రావును ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు నిర్బంధించారు.