హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'మాలల హక్కుల పరిరక్షణకు ఏకమవ్వాలి'

NZB: ఆలూరు మాలల హక్కుల పరిరక్షణకు సంఘటితంగా పోరాడాలని మాల కోఆర్డినేషన్ ఫోరం నాయకులు పిలుపునిచ్చారు. ఆలూరులో అగ్గు క్రాంతి ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల చేసి, రోస్టర్ పాయింట్ విధానాన్ని వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. రోస్టర్ పాయింట్లపై చర్చించేందుకు ఈ నెల 23న ఆర్మూర్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.