హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీబీఎస్ఈ సిలబస్.. పెరగనున్న విద్యార్థుల సంఖ్య

వికారాబాద్ జిల్లాలోని మోడల్ స్కూల్లో సీబీఎస్ఈ సిలబస్ బోధన చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. జిల్లాలోని 9 పాఠశాలల్లో సీబీఎస్ ఈ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే బంట్వారం, బషీరాబాద్, కుల్కచర్ల, పెద్దముల్, నవాబుపేట్, మర్పల్లి, పరిగి, పూడూరు, తాండూరు మోడల్ స్కూల్లో కొనసాగుతున్నాయి. ఆయా పాఠశాలల్లో మొత్తం 4292 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు.