హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: మాజీ ఎంపీ

ADB: బోథ్ మండలంలోని పోచ్చెర గ్రామంలో మాజీ ఎంపీ సోయం బాపూరావు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. సర్పంచ్ జాకు, ప్రవీణ్ రెడ్డి, అనిత, గంగన్న, గంగారెడ్డి తదితరులున్నారు.