NLG: మిర్యాలగూడలో ఫెడరల్ బ్యాంక్ గోల్డ్ లోన్ విషయంలో వివాదం నెలకొంది. రూ. 5 లక్షల రుణం తీసుకుని ఏడు నెలలుగా వడ్డీ చెల్లిస్తున్నప్పటికీ, లోన్ క్లోజ్ చేసి బంగారం తీసుకునేందుకు బ్యాంకు సిబ్బంది పలు ప్రశ్నలు అడిగి ఆలస్యం చేశారని కస్టమర్ ఆరోపించారు. KYC, AML నిబంధనల పేరుతో ఇబ్బంది పెట్టారని ఫిర్యాదు చేస్తూ, ఘటనపై హెడ్ ఆఫీస్ అధికారులు విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: మిర్యాలగూడలో గోల్డ్ లోన్ వివాదం.!


