HYD: పాతబస్తీలోని హుస్సేనీ ఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న ఫతే దర్వాజా వద్ద మూడు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఘటనా సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
తెలంగాణ
పాతబస్తీలో అగ్ని ప్రమాదం


