HYD: సనత్‌నగర్ TIMS ఆసుపత్రి సందర్శనకు వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ మేరకు కోకాపేటలో హరీష్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమని హరీష్ రావు ప్రభుత్వంపై మండిపడ్డారు.
తెలంగాణ
VIDEO: బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్


