HYD: తెలంగాణ బీజేపీ నాయకులపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'తెలంగాణ బీజేపీ నాయకులు ప్రతిసారి గ్రూప్ రాజకీయాలు, ఢిల్లీకి ఫిర్యాదులు చేయడం చేస్తారు. అందుకే బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నాయకులకు చోటు దక్కలేదు. ఇప్పటికైనా నాయకులు మారాలి' అని అన్నారు.
తెలంగాణ
VIDEO: బీజేపీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు


