NGKL: జిల్లా సరిహద్దులోని అమ్రాబాద్ మండలం శ్రీశైలం జలాశయానికి వరద తగ్గగా, అవుట్‌ఫ్లో మాత్రం భారీగా కొనసాగుతోంది. బుధవారం ఇన్‌ఫ్లో 26,467 క్యూసెక్కులకు పడిపోగా, అవుట్‌ఫ్లో మాత్రం 54,087 క్యూసెక్కులకు చేరింది. వస్తున్న నీటి కంటే పోతున్న నీటి పరిమాణం రెట్టింపుగా ఉండటంతో ప్రాజెక్టులో నీటి నిల్వ తగ్గుతోంది. ప్రస్తుతం 165.924 TMC నీరు నిల్వ ఉంది.
తెలంగాణ
శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద


