హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ ఉద్యోగుల హైదరాబాద్‌ బాట

NGKL: విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులతోపాటు ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర పవర్ జేఏసీ పిలుపుమేరకు కల్వకుర్తి విద్యుత్ సబ్ డివిజన్ నుంచి ఉద్యోగులు ఆర్టిజన్ కార్మికులు బుధవారం హైదరాబాద్ కు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పరుష రాములు రామకృష్ణ, మొయిజ్, శ్రీనివాసులు, లక్ష్మణ్ తదితరులున్నారు.