హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మట్టికుప్పలో పుర్రెలు.. కేసు నమోదు

VSP: షీలా నగర్ జంక్షన్ వద్ద తవ్విన మట్టికుప్పలో భారీగా అవశేషాలు బయటపడిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఘటనపై గాజువాక పీఎస్ లో కేసు నమోదైంది. 194 BNSS కింద అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో విచారణలో అసలు నిజాలు బయటపడనున్నాయి. కాగా.. తవ్విన మట్టి కంచరపాలెం స్మశానం చెందినట్లుగా గుర్తించారు.