ప్రకాశం: జిల్లాలోని చెరువుల్లో చేపలకు మేతగా చికెన్ వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా మత్స్యశాఖ అధికారి ప్రసాద్ హెచ్చరించారు. మాట్లాడుతూ జీవో నంబర్ 56 ప్రకారం చికెన్ వ్యర్థాలను చేపలకు వేయడం నిషేధమన్నారు. రెవెన్యూ, పోలీసు శాఖలతో కలిసి టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. తనిఖీలు నిర్వహించి, వాహనాలను సీజ్ చేస్తామని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
చెరువుల్లో చికెన్ వ్యర్థాలు వేస్తే చర్యలు: ప్రసాద్


