TPT: కొత్త పార్టీ ఏర్పాటుపై విజయసాయి రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ప్రకటన చేశారు. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజా పక్షంగా గొంతు వినిపించేందుకు నూతన పార్టీని ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు వచ్చానన్నారు. అలాగే, పార్టీకి సంబంధించిన వ్యవహారాలు ఈ నెలలోనే ప్రారంభిస్తానని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్


