హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐటీఐ దరఖాస్తులకు నేడే ఆఖరు..!

VZM: రాజాం ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఇవాళ సాయంత్రం 4 గంటల్లోగా చేసుకోవాలని ప్రిన్సిపల్ భాస్కరరావు తెలిపారు. కోపా, డీజిల్ మెకానిక్, సివిల్ ట్రేడ్‌ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 20న ప్రవేశాల కోసం కౌన్సిలింగ్‌కు హజరుకావాలని కోరారు.